Natyam ad

20 మద్యం బాటిల్లు సీజ్- వ్యక్తి అరెస్ట్

రాయచోటి  ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలో అక్రమ మద్యం అమ్మకాలపై పట్టణ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.వివరాలలోకి వెళితే పట్టణంలోని k.రామాపురం ఎలక్కాయల చెట్టు యందు నివాసం ఉండే షేక్ ఖాదర్ భాషా అను వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిఐ ఆదేశాలతో ఎస్సై భక్తవత్సలం మరియు సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకొని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఖాదర్ భాషాను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అతని వద్ద లభించిన 20 మద్యం బాటిల్లను సీజ్ చేసారు.ఈ సందర్భంగా ఎస్సై భక్తవత్సలం మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

Post Midle

Tags; 20 bottles of liquor seized- person arrested

Post Midle