ఎంఈవో హేమలతచే యూటీఎఫ్ 2019నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ

2019 calendar discovery by the UTF faculty

2019 calendar discovery by the UTF faculty

Date:31/12/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండల విద్యా వనరుల కేంద్రంలో పెద్దపంజాణి యూటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం 2019 నూతన సంవత్సర కాలెండర్, డైరీ, ప్రభుత్వ ఉత్తర్వులు సంపుటిలను మండల విద్యాశాఖాధికారిణి పి.హేమలత సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ జి.వి.రమణ, యుటిఎఫ్ మండల అధ్యక్షుడు ఎమ్ శ్రీనివాసులు, అధ్యక్షుడు జి. ఆంజప్ప,ప్రధాన కార్యదర్శి ఎమ్.యుగంధర్, జిల్ల కౌన్సిలర్ వి.నరసింహులు, మురళి, శంకర, హనుమాన్ నాయక్, హరి ప్రసాద్, వేణు గోపాల్ రెడ్డి, అంజాద్‌, గోపాల క్రిష్ణ, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చరిత్రలోని అంశాలే జాతీయ వారసత్వ సంపద

Tags:2019 calendar discovery by the UTF faculty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed