Bharat Bandh on the 23rd

23న భారత్‌బంద్‌

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు అనితీర్పునివ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈనెల 23న భారత్‌బంద్‌ నిర్వహిస్తున్నట్లు బీమ్‌అద్మీ పార్టీ , ఏఐడిఆర్‌ఎఫ్‌ లు పిలుపునిచ్చాయి. శుక్రవారం ప్రతినిధులు మదుబాబు, హాఫిజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ , క్రిస్టియన్‌ ప్రతినిధులు సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా హాఫిజ్‌ఖాన్‌ మాట్లాడుతూ కోర్టు తీర్పుఫలితంగా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు హక్కులు కోల్పోతారని తెలిపారు. దీనిని నిరశిస్తూ బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెవి.నాగరాజు, ముభారక్‌ తదితరులు పాల్గొన్నారు.

శివాలయాలలో ప్రత్యేక పూజలు

Tags: Bharat Bandh on the 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *