22న ముస్లిం మహిళలు ర్యాలీ

Date:21/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం మహిళలు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంతో ముస్లింల మనోభావాలు దెబ్బతింటోందని తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా మహిళలు ఉదయం 10 గంటల నుంచి అంజుమన్‌ షాదిమహల్‌ నుంచి ర్యాలీ నిర్వహించి, తహశీల్ధార్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి 30 సంవత్సరాలు ఉండాలని ప్రార్థించా

Tags: Muslim women rally on 22nd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *