సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి :యుటిఎఫ్

Date;26/02/2020

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి :యుటిఎఫ్
కమిటీల పేరుతో కాలయాపన వద్దు
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదు

గోనెగండ్లముచ్చట్లు:

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యుటిఎఫ్ సీనియర్ నాయకులు శాంతిరాజు,కాసయ్య,శంకర్ నాయక్,రామ్మోహన్ అన్నారు.

బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు యుటిఎఫ్ సీనియర్ నాయకులు పాల్,రంగన్న  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు,55శాతం

ఫిట్మెంట్,బకాయి ఉన్న నాలుగు విడతల డీఏలు వెంటనే మంజూరు చేయాలన్నారు. వీటికోసం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ కేటాయించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి  పాదయాత్ర

సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజులలోపే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయిన కమిటీల
పేరుతో కాలయాపన చేయడ

మళ్లీ ఆగిన మల్లన్న సాగర్ పనులు:

Tags;policy must be abolished: UTF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *