ఫ్యాక్టరీలో తనిఖీ చేసిన మహిళా పోలీసులు

Date;26/02/2020

ఫ్యాక్టరీలో తనిఖీ చేసిన మహిళా పోలీసులు

మంత్రాలయంముచ్చట్లు:

మండల పరిధిలోని మాధవరం గ్రామ శివారులో ఉన్న మారుతి ఇస్పాట్  ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ, ఆధోని రోడ్డులో ఉన్న ఎస్వీఆర్ ప్యాకింగ్ ఫ్యాక్టరీని మాధవరం మహిళా పోలీస్ 1

పార్వతి మహిళా పోలీస్ 2  సునీత లు బుధవారం  ఫ్యాక్టరీ లోపల తనిఖీలు  నిర్వహించారు ఫ్యాక్టరీలో బాల కార్మికులు పనిచేస్తున్నారేమోనని పరిశీలించారు. రెండు ఫ్యాక్టరీలలో బాల

కార్మికులు లేరని నిర్ధారించుకున్నట్టు  మహిళా పోలీసులు తెలిపారు
మంత్రాలయం ఫిబ్రవరి 26 (న్యూస్ పల్స్)

నేర చరిత్ర వుంది..పిలవలేదు

Tags;Female policemen checked into the factory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *