Peaceful riots over the Delhi riots

ఢిల్లీ అల్లర్ల గూర్చి శాంతిర్యాలీ

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్‌ఆర్‌సీ, సీసీఏ, ఎన్‌ఆర్‌పీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మృతి చెందిన వారి కుటుంభాలకు శాంతి కలగాలని ముస్లింలు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి పట్టణానికి చెందిన నౌజవాన్‌ కమిటి ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ర్యాలీ ఇందిరా సర్కిల్‌లో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సీసీఏ, ఎన్‌ఆర్‌సీలను రద్దు చేయాలని ,అమాయకుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మధ్యం మత్తులో హ్గంగార్డుపై దాడి

Tags: Peaceful riots over the Delhi riots

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *