. నంద్యాల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవి కుమార్

Date;26/02/2020

నంద్యాలముచ్చట్లు:

నంద్యాల మండల తహసీల్దార్ గా వున్న రమేష్ బాబు బదిలీ పై వెళ్లగా.  ఆయన స్థానంలో బుధవారం నాడు రవి కుమార్   బాధ్యతలు స్వీకరించినారు . కొత్త తహసీల్దార్ కు డిప్యూటీ
తహసీల్దార్ . రమాదేవి. రామనాథ్ రెడ్డి . సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ . ఫుడ్ ఇన్ స్పెక్టర్ యుగందర రెడ్డి. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శేఖర్. ఆఫీసు సిబ్బంది సురేష్. వీఆర్వోలు.
స్వాగతం పలికారు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు . అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను  ఎప్పటికప్పుడు పరిష్కరించుతామన్నారు. ఏదైనా  సమస్యలు ఉంటే నాకు తెలపాలని అన్నారు. నేను అందరికీ అందుబాటులో వుంటాను అని అన్నారు. పలువురు రాజకీయ నేతలు అబినందనలు తెలిపారు.
నంద్యాల ఫిబ్రవరి 26 (న్యూస్ పల్స్)

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి :యుటిఎఫ్

Tags;Ravi Kumar who took over as Nandala Tasildar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *