ఆరు మంది జూదర్లు అరెస్ట్

Date:26/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం కొత్తపల్లె గ్రామంలోని గుడివద్ద పేకాట ఆడుతున్న ఆరు మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 9,550 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి అందిన సమాచారం మేరకు దాడులు చేసి, ఆరు మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.

. నంద్యాల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రవి కుమార్

Tags: Six gamblers arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *