రైల్వే ట్రాక్ పైరెండు మృతదేహాలు

Date;26/02/2020

విజయనగరం ముచ్చట్లు:

విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ పై వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. ఒక మృతదేహాం గజపతినగరం మండలం కొత్త  బగ్గాం గ్రామానికి చెందిన సత్యనారాయణ గా గుర్తించారు. రెండు మరణాలు ప్రమాద వశాత్తు జరిగిందా..లేక ఆత్మహత్య అణా కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాసరలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

Tags;Two dead bodies on railway track

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *