చైనాలో భారీ భూకంపం

0 28

చైనా ముచ్చట్లు:

చైనా దేశం లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందగా వందలాది మంది మరణించారు. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది. చైనా ఈశాన్య ప్రాంతంలోని కింగై ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ యంత్రాగం ఆ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేసింది.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Massive earthquake in China

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page