తిరుపతి రుయా ఆస్పత్రిలో బ్లాక్​ ఫంగస్​

0 44

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి రుయా ఆస్పత్రిలో బ్లాక్​ ఫంగస్​ కారణంగా ఇద్దరు రోగులు మరణించినట్లు వైద్యులు తెలిపారు.మరో ఐదుగురు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు.బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించినట్లు తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లెకి చెందిన రాజేంద్రబాబు, కుప్పం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య బ్లాక్ ఫంగస్​చికిత్స పొందుతూ మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.మరో ఐదుగురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Black fungus at Tirupati Rua Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page