బంగాళాఖాతంలో మరో వాయుగుండం

0 38

బంగాళాఖాతం ముచ్చట్లు:

బంగాళాఖాతంలో మరో వాయుగుండం రేగింది. ఈ నెల 25 వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఒడిస్సా బార్డర్లో తీరందాటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ సమయంలో ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Another cyclone in the Bay of Bengal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page