బ్లాక్ మార్కెట్ లో అనందయ్య మందు

0 41

కృష్ణపట్నం ముచ్చట్లు:

కరోనా కు మందు వచ్చిందని ఆనందించాలా లేదా దాన్ని కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని బాధ పడాలా అర్థం కాని పరిస్థితి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో కరొనాకు ఆయుర్వేద మందు కనిపెట్టారు ఆనందయ్యా. ఆ మందు బాగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో లక్షలాది మంది దాని కోసం ఎగపడ్డారు. ఇదే బ్లాక్ మార్కెట్ గాళ్లకు అవకాశం అయ్యింది. ఈ మందు పొందిన కొంత మంది దాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ప్యాకెట్ 5వేల నుంచి 15వేల రూపాయలకు విక్రయస్తున్నారు. కొందరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; Anandayya drug on the black market

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page