వైఎస్‌ఆర్‌సీపీ యువజన సంఘ నాయకుడు సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

0 139

సదుం ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి , కుటుంబ సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి అభిమానులు కేక్‌ కట్‌ చేసి, సంబరాలు నిర్వహించారు. పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

 

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags: Birthday celebrations of YSRCP Youth Association leader Sudhir Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page