కర్ణాటకకు వణికిస్తున్న థర్డ్ వేరియంట్

0 83

కర్ణాటక ముచ్చట్లు :

 

కరోనా థర్డ్ వేరియంట్ కర్ణాటక రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇది ఎక్కువగా చిన్న పిల్లలను, యువతను టార్గెట్ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే 15 మంది చిన్నారులు మృతిచెందారు. మరో 62 మంది టీనేజర్లు మృత్యు ఒడికి చేరుకున్నారు. 2,134 మంది ఈ వ్యాధి బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముక్కులో నీటి ధార ఉంటే ఈ వేరియంట్ లక్షణమని తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Third variant traded for Karnataka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page