కొడుకుని చంపిన తల్లి

0 18

వనపర్తి ముచ్చట్లు :

 

తెలంగాణ వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.తల్లి కన్నకొడుకుని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ఆవరణలో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి విచారణ జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. నిత్యం మద్యం తాగి వచ్చి వేదిస్తుండడంతో కొడుకు శివను చంపి పాతిపెట్టిన నట్లు తల్లి నాగమ్మ తెలిపింది. పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులకు చూపించింది. వారు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. నాగమ్మను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; The mother who killed her son

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page