తమిళులను తీవ్రవాదులు గా చిత్రీకరిస్తున్నారు : వైగో

0 43

చెన్నై ముచ్చట్లు :

 

తమిళులను తీవ్రవాదులు గా చిత్రీకరిస్తున్నారు అని ఎండీఎంకే అధినేత వైగో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వెబ్ సిరీస్ లో పోస్టింగ్ లు పెడుతున్నారని తెలిపారు. అలాంటి పోస్టింగ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Tamils are portrayed as terrorists: Vigo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page