తెలంగాణ, ఏపీ సరిహద్దులో ఈ పాస్ తిప్పలు

0 13

రామాపురం ముచ్చట్లు :

 

ఏపీ, తెలంగాణ సరిహద్దులో మళ్లీ వివాదం నెలకొంది. ఈ పాస్ లేని వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కర్నూలు జిల్లా రామాపురం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. నిత్యావసర సరుకుల వాహనాలకు అనుమతి ఉన్నా అడ్డుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అంబులెన్స్ లను అడ్డుకోవడంతో ఇద్దరు మృతి చెందిన విషయం మరచిపోక ముందే మళ్లీ ఇలా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.

- Advertisement -

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; This pass catapults on the border of Telangana and AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page