పలమనేరు వద్ద రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు

0 58

పలమనేరు ముచ్చట్లు :

 

పలమనేరు రూరల్ మండలం ముసళ్ళ మడుగు గ్రామం దర్గా వద్ద పట్ట పగలే రోడ్డుపై సంచరిస్తున్న ఏనుగుల గుంపు.కారోన వల్ల పలమనేరు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గుడియాత్తం అంతర్ రాష్ట్ర రహదారి పై వాహనాల రద్దీ లేకపోవటంతో రోడ్లపైకి వచ్చిన గజ రాజుల గుంపు.అటు ప్రక్క గ్రామాలకు వెళ్లే దారిలో ఎలా గజ సంచారం తో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు.రోడ్డుపై అటుగా వస్తున్న వాహనధారుల వైపు ఏనుగు హఠాత్తుగా రావటంతో భయంతో వెను తిరిగి పారిపోయిన ఆటోలు ,ద్విచక్ర వాహన దారులు మరియు కార్లు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:A herd of elephants roaming the road at Palamaner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page