పుంగనూరులో కరోనా మృతులకు హిందూజాగరణ సమితి అంత్యక్రియలు

0 160

పుంగనూరు ముచ్చట్లు :

 

పుంగనూరు హిందూ జాగరణ సమితి సభ్యులు పట్టణ మరియు గ్రామాల్లో కరోనా వల్ల మరణించినటువంటి వారికి ఎవరు ముందుకు రాని సమయం లో మీకు అన్న గా,తమ్ముడిగా కొడుకు గా మేమున్నాం అని భరోసా ఇస్తూ మనిషి జీవితంలో అత్యంత పుణ్య కార్యక్రమం గా భావించే అంతిమ సంస్కారాన్ని నిస్వార్ధంగా ముందుకు వచ్చి చేయుచున్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్లవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. శనివారం రోజు రాత్రి రెండు గంటలకు కరోన తో మృతి చెందిన చింతలవీధి చెందినటువంటి ఒక మహిళ అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది.కరోన మహమ్మారి కి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు గా దహణసంస్కరణ కార్యాక్రమానికి హిందు జాగరణ సమితి ఎల్లప్పుడూ అందుబాటులో నిస్వార్ధంగా కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలియజేస్తూహిందూ జాగరణ సమితి వారి సేవలను అవసరమున్న పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ తప్పక వినియోగించుకోవాల్సిందిగా హిందూ జాగరణ సమితి మరోమారు తెలియజేస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Hindujagarana Samithi funeral for Corona dead in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page