పుంగనూరు హోటళ్లలో పార్సీళ్లకు అనుమతి

0 251

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా నియంత్రణలో భాగంగా హోటళ్లలో తినేందుకు అనుమతి లేదని , కేవలం పార్శిళ్లు మాత్రమే ఇవ్వాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు హోటళ్ల యజమానులు నిబంధనలు పాటిస్తూ , కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Parcels allowed in Punganur hotels

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page