పుత్తూరులోని కేకేసి కోవిడ్ సెంటర్ కు 25 లక్షలు విలువ చేసే మెడిసెన్స్

0 45

పుత్తూరు ముచ్చట్లు :

 

పదహైదు ఆక్సీకాన్సంట్రేటర్శ్ ను రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెంగళూరుకు చెందిన MINTRA కార్పొరేట్ సంస్థ సీఈవో అమర్ డొనేట్ చేయడం జరిగింది.రోజురోజుకు కో విడ్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో నగిరి నియోజకవర్గం తరఫునపుత్తూరు లోని KKC ఆయుర్వేద కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ సెంటర్ లో పేషెంట్స్ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసిన
అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.నగరి ఎమ్మెల్యే రోజా అనునిత్యం వైద్యశాల పై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావాల్సిన అన్నిరకాల మందులు భోజన సదుపాయాలు మరియు ఇతరత్రా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. సెంటర్లోఆక్సిజన్ ఏర్పాటు చేసి పేషెంట్ కుఅందుబాటులో ఉంచారు.

 

 

 

- Advertisement -

చేస్తున్న సర్వీస్ కు స్పందించి బెంగళూరు చెందిన మిత్ర కార్పొరేట్ సంస్థ సీఈవో అమర్ తన వంతు సహాయంగా సుమారు 25 లక్షల విలువచేసే, ఆక్సి కాంసెంట్రేటర్స్ 15
రోజా చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చారు.అలాగే రోజా చారిటీ ద్వారా విజయపురం మండలం ,పుత్తూరు మున్సిపాలిటీ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు కోవిడ్ పెసెంట్ లకు కావలసిన అని పరికరాలు మందులనురోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి,డాక్టర్లు ,పుత్తూరు కొవిడ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రత్యేక అధికారిని DRDA ప్రాజక్ట్ డైరెక్టర్ తులసి కి అందచేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Medicines worth Rs 25 lakh to KKC Kovid Center in Puttur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page