మధ్యప్రదేశ్ లో బ్లాక్, వైట్ ఫంగస్ కలకలం

0 19

మధ్యప్రదేశ్ ముచ్చట్లు :

 

మధ్యప్రదేశ్ లో బ్లాక్, వైట్ ఫంగస్ కేసులు అక్కడి ప్రజలను బెంబేలెత్తి స్తున్నాయి. ఒకే వ్యక్తిలో వైట్, బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 65 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. వీటి నివారణపై దృష్టి సారించిన అధికారులకు ఈ కొత్త కేసు సవాలుగా మారింది.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Black and white fungus infestation in Madhya Pradesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page