హీరో నిఖిల్ కారును అడ్డుకున్న పోలీసులు

0 58

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సినీ హీరో నిఖిల్ కారును హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ పాస్ చూపించి నగరంలోకి రావాలని ఖరాఖండిగా చెప్పారు. కరోనా రోగికి మందులు ఇవ్వడానికి వెళుతున్నట్లు చెప్పినా అంగీకరించలేదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించినా లాభం లేకపోయింది. ఇది చాలా దారుణమైన విషయమని ఆయన ట్వీట్ చేశారు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Police intercepting Hero Nikhil’s car

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page