అనంతపురం జిల్లాలో భారీ మోసం

0 46

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లాలో భారీ మోసం జరిగింది. నకిలీ బంగారం, కరెన్సీ తో భార్యాభర్తలు జనాన్ని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూ.లక్షకే కేజీ బంగారం ఇస్తామంటూ పలువురు మహిళలను నమ్మించి న సదరు దంపతులు వారికి కుచ్చుటోపీ పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి నుంచి నకిలీ బంగారముతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Massive fraud in Anantapur district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page