ఆనంద య్య మందుపై త్వరగా నివేదిక ఇవ్వండి

0 76

తాడేపల్లి ముచ్చట్లు :

 

ఆనంద య్య మందు పై త్వరగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్.జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. నివేదిక త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నివేదిక వచ్చాకే మందు పంపిణీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Quickly report on Ananda Yya medicine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page