ఇటలీలో విషాదం

0 31

ఇటలీ ముచ్చట్లు :

 

ఇటలీ దేశంలో విషాదం చోటుచేసుకుంది. కేబుల్ కారు కూలి 14 మంది మృత్యువాత పడ్డారు. మృతులందరు పాలస్తీనా దేశస్తులుగా గుర్తించారు. వీరు ఆ ల్ఫా పర్వతాల అందాలు చూడడానికి వచ్చినట్లు ఇటలీ అధికారులు తెలిపారు. మృతుల వివరాలు కనుక్కొని మృతదేహాలను వారి ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Tragedy in Italy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page