ఎంపీ రఘురామ బెయిల్ మరింత ఆలస్యం

0 35

గుంటూరు ముచ్చట్లు :

 

నరసరావు పేట ఎంపీ రఘురామ బెయిల్ మరింత ఆలస్యం కానుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయన సీబీఐ ట్రైల్ కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. అయితే ఆయన చికిత్స పొందిన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ సమ్మరీ కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదిలాఉండగా శుక్రవారం నుంచి ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: MP Raghuram Bail further delayed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page