తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్

0 47

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలను సందర్శించి లోటుపాట్లను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వెళ్తున్న ఆమెను పోలీసులు ఇంటి వద్దే అడ్డుకొని నిర్బంధించారు. అలాగే టీడీపీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ను కూడా అరెస్ట్ చేసి ఇంట్లో నిర్బంధించారు. ఈ సమయంలో ఆస్పత్రులకు వెళ్ళడం వల్ల కరోనా రోగులకు వైద్యం అందించడంలో అంతరాయం ఏర్పడుతుందని, అందుకే అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Former Tirupati MLA Sugunamma house arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page