పట్టపగలే దొంగ హల్ చల్

0 53

అనంతపురం ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల పరిధిలోని తిమ్మంపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జయమ్మ అనే మహిళ నీటి కోసం కులాయి వద్దకు వెళ్లి బిందు లో నీళ్లు తీసుకెళ్తుండగా ఓ దొంగ ద్విచక్ర వాహనంలో వచ్చి మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ద్విచక్రవాహనాల్లో వెంబడించినా దొంగ ఆచూకీ లభ్యం కాలేదు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Graduation thief hull hull

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page