బంగాళాఖాతం లోని తీవ్రవాయుగుండం

0 27

బంగాళాఖాతం ముచ్చట్లు :

 

బంగాళాఖాతం లోని తీవ్రవాయుగుండం ఈ రోజు తెల్లవారుజాముకి తుపానుగా మారింది. దీన్ని ‘యశ్’ అని వ్యవహరిస్తారు.ఇది ఒడిసాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 540 కిలో మీటర్ల దూరాన యశ్ కేంద్రీకృతమైంది.ఇది నెమ్మదిగా ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ రేపటికి తీవ్రతుపానుగా, ఎల్లుండి అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా.ఇది ఈనెల 26 నాటికి బెంగాల్ ఒడిసా తీరాలను చేరి ఆరోజు మధ్యాహ్నం పారాదీప్, సాగర్ దీవుల మధ్య తీరందాటవచ్చు.దీని ప్రభావంతో నేడు రేపూ తెలంగాణలో నేడు రాయలసీమలో ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు.కోస్తాంధ్రలో తీరప్రాంతాల్లో గాలులు, అలల ఉద్ధృతి మినహా దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Extreme levels of flood danger were announced in the Bay of Bengal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page