మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో జర్మన్ షెడ్ల ఏర్పాటు

0 15

మదనపల్లి ముచ్చట్లు :

 

మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. సోమవారం వీటిని ఎమ్మెల్యే నవాజ్ భాష పరిశీలించారు. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ షెడ్లు అందుబాటులోకి వ స్తే రోగులకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Establishment of German sheds at Madanapalle District Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page