వాకింగ్ లో రకాలు !

0 30

అమరావతి ముచ్చట్లు:

 

1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను “మార్నింగ్ వాక్” అంటారు.

- Advertisement -

2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను “వార్నింగ్ వాక్” అంటారు.

౩. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను “బర్నింగ్ వాక్” అంటారు.

4. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను “స్టేరింగ్ వాక్” అంటారు.

5. ఉదయాన్నే భార్య/భర్త తో కలిసి చేసే నడకను “డార్లింగ్ వాక్” అంటారు.

6. భార్య/భర్త పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని “టర్నింగ్ వాక్” అంటారు.

7. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ”మర్”_నింగ్ వాక్ అంటారు.

8. ఉదయాన్నే నడకకని బయటపడి నడవకుండా ఎవరితోన్నా సోదేసుకుని తిరిగిరావటాన్ని “షో వాక్” అంటారు.

9. “డ్రీమ్ వాకర్” అంటే ఎలా ఉంటాడో తెలుసా నడవాలి అనుకుంటాడు, కానీ మంచం దిగడు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Varieties in walking!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page