అత్యధిక కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు

0 65

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

భారతదేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు ఉన్న 10 రాష్ట్రాలను సూచించే మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్ణాటక (4.83 లక్షలు), మహారాష్ట్ర (3.54 లక్షలు), కేరళ (2.89 లక్షలు), తమిళనాడు (2.84 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.10 లక్షలు), పశ్చిమ బెంగాల్ (1.31 లక్షలు), రాజస్థాన్ (1.22 లక్షలు), ఒడిశా 99,091), ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (94,482) కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: States with the highest number of Kovid active cases

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page