ఏపీలో ఆగిన రిజిస్ట్రే షన్లు

0 76

ఆంధ్ర ప్రదేశ్ ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి. సర్వర్లు పనిచేయకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజలు బారులు తీరుతున్నారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండడంతో సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటే రోజూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Registrations stopped at AP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page