గరుడుడిపై గోవిందుడి అభయం

0 37

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణ మండపంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి అభయమిచ్చారు. వాహన సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; Govindu’s refuge on Garuda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page