గోదావరిఖనిలో విషాదం

0 49

గోదావరి ఖని ముచ్చట్లు :

 

తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి కుటుంబంలో 18 మందికి కరోనా సోకింది. వారం రోజుల వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందారు. మరో తమ్ముడు మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారు హోం ఇసోలేషన్ లో ఉన్నారు. ఉమ్మడి కు టుంబం ఇలా కరోనా కారణంగా ఇబ్బంది పడడం స్థానికంగా చర్చనీయాశమైంది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Tragedy in Godavarikhani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page