చీరాలలో భారీ అగ్నిప్రమాదం

0 47

ప్రకాశం ముచ్చట్లు :

 

ప్రకాశం జిల్లా చీరాల మండలంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఎగసిప డిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న గడ్డి వాములకు అంటుకున్నాయి. మంటలు పెద్ద స్థాయిలో అంటుకున్నాయి. ఇప్పటికే 20 వాములు పూర్తిగా కాలిపోయాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో బాపట్ల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Huge fire in sarees

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page