తెలంగాణలో జూ.డాక్టర్ల సమ్మె సైరన్

0 34

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. పదిశాతం ఇన్సెంటివ్ చెల్లించాలని, కరోనా రోగులకు ఇంటి వద్దనే వైద్యం చేసేందుకు అనుమతించాలని తదితర డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. దాదాపు పది రోజులుగా వారు నల్ల బ్యాడ్జీ లతో నిరసన తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు పూనుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Zoo doctors’ strike siren in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page