థి యే టర్లకు కరోనా ముసుగు

0 35

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. వేల కోట్లలో నష్టం వచ్చినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు నిలిచిపోయాయి. థియే ట ర్లు మూతబడ్డాయి. టాక్స్, కరెంట్ బిల్లులు కట్టలేక థియేటర్లు యజమానులు చేతులెత్తి స్తున్నారు. ఇప్పటికే చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్ లుగా, కళ్యాణ మండపాలు గా మారిపోయాయి. పూట గడవక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Corona mask for the ye ters

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page