నేను క్షేమంగా ఉన్నాను : చంద్రమోహన్

0 37

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సినీ నటుడు చంద్రమోహన్ ఆదివారం 80 ఏళ్లు పూర్తి చేసుకొని 81 వ ఏట అడుగు పెట్టారు. ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు అని కొందరు పోస్టింగ్ లు పెట్టారు. మరికొందరు ఔ త్సాహికులు ఆయన మరణించారని, సంతాపం ప్ర కటించేశారు. వీటిని చూసి చంద్రమోహన్ ఒక వీడియో ద్వారా తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: I am safe: Chandramohan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page