పుంగనూరులో హిందూజాగరణ సభ్యులకు కిట్లు పంపిణీ

0 174

పుంగనూరు ముచ్చట్లు:

 

కరోనా మృతులకు నిస్వార్థంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న హిందూజాగరణ సభ్యులు పరమేష్‌కు పిపి కిట్లు, శానిటైజర్లు, మందులు విరాళంగా ఇచ్చారు. మంగళవారం పట్టణంలోని తూర్పువెహోగశాలకు చెందిన హరి రూ.30 వేలు విలువ చేసే వస్తువులను కొనుగోలు చేశారు. వీటిని చైర్మన్‌ అలీమ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ చైర్మన్‌ నాగభూషణం కలసి జాగరణ సమితి సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కో ఆఫ్షన్‌ మెంబరు తుంగామంజునాథ్‌, జాగరణ సమితి సభ్యులు రాజేష్‌, త్రిమూర్తిరెడ్డి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Distribution of kits to Hindujagarana members in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page