బీజేపీలో చేరికపై ఈటెల తర్జన భర్జన

0 32

తెలంగాణ ముచ్చట్లు :

 

టీ ఆర్ ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరిక పై తర్జన భర్జన పడుతున్నారు. ఈ మేరకు తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. అదే సమయంలో ఆయన నిన్న బీజీపీ నేతలు డీకే అరుణ, బండి సంజయ్ తో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈటెల బీజీపీ లో చేరిక దాదాపు ఖరారైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Spear-throwing on joining BJP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page