వంద రైళ్లు రద్దు

0 35

ఢిల్లీ ముచ్చట్లు :

 

యాస్ తుపాను ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ దాదాపు వంద రైళ్ళను రద్దు చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అలాగే 149 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష జరిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags; One hundred trains canceled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page