విజిటింగ్ లీడర్ చంద్రబాబుకు జగన్ ను విమర్శించే అర్హతలేదు

0 67

తిరుపతి ముచ్చట్లు:

 

ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న టీ డి పీ వై ఎస్ ఆర్ సి పీ నేత రాజా రెడ్డి విమర్శ టీ డి పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంద్ర ప్రదేశ్ కు విజిటింగ్ లీడర్ గానే ఉండారు తప్ప పర్మనెంట్ లీడర్ గా వ్యవహ రించ లేదని వై ఎస్ ఆర్ సి పీ లీడర్ ఎన్. రాజా రెడ్డి విమర్శించారు. కరోనతో ప్రజలు సతమత మవుతుంటే వారి బాగోగులు పట్టించు కోకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ వెంటనే జగన్ మోహన్ రెడ్డి ని దిం పేసి ముఖ్య మంత్రి సీటు లో కూర్చో వాలనే దురాశతో చంద్రబాబు వ్యవ హరిస్తున్నాదాని అన్నారు. ఆంద్ర ప్రదేశ్ లో రాజకీయలు చేస్తూ తెలంగాణా లో కూర్చొని జూమ్ మిటింగ్ ల ద్వారా రోజు ప్రెస్ మిటింగ్ లు పెట్టి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడురమని తెలిపారు. అధికార పార్టీ ఎం పీ రఘురామ రాజు ని సి ఐ డి అరెస్ట్ చేస్తే ప్రపంచం మునిగి పోయినట్లు చంద్రబాబు అండ్ కో గగోలు పెట్టారని, తమ పార్టీ మాజీ మంత్రి ఆఖిల ప్రియను అరెస్ట్ చేస్తే ఏమాత్రం ఇంతగా స్పందించలేదని అన్నారు. రఘు రామరాజు ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకు లను మోసం చేస్టే ఎందుకు దానిని ప్రశ్నిం చ కుండ మద్దతు ఇవ్వడం దేనికని అన్నారు. డాక్టర్ శుధాకర్గుండె పోటుతో చనిపోతే దానిని కూడ రాజకీయం చేస్తూ శవ రాజకీయం చేయడం దారుణమన్నారు. కరోన ను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమర్థ ముగా ఎదుర్కొంటూ వాక్సిన్ వేయడంలో హాస్పిటల్ అన్ని సౌకర్యలు కల్పిస్తుంటేనే టీ డి పీ, బీ జె పీ రాజకీయం చేయడం విడురమని అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Visiting leader Chandrababu has no right to criticize Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page