విద్యార్థిని అదృశ్యం..పెళ్లి చేసుకున్నట్లు వాట్సప్ లో ఫోటోలు

0 47

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ మల్కాజ్ గిరిలో ఒక విద్యార్థిని అదృశ్యమైంది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయ్యింది. గోపాల్ నగర్ కు చెందిన రుత్విక (20) ఈ నెల 22వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇంట్లో వెతికారు. లాభం లేకపోయింది. ఈ క్రమంలో 24 వ తేదీ ఆ అమ్మాయి ఫోన్ నుంచి తను పెళ్ళిచేసుకు న్న ఫోటోలు వాట్సప్ పంపింది. ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే మల్కాజ్ గిరి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Student disappears .. Photos on WhatsApp as if married

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page