ఆరని కాష్టం 

0 41

ఏపీ, తెలంగాణ ముచ్చట్లు :

 

కరోనా వచ్చిన తర్వాత స్మశానాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడి చితి మంటలు రావణ కాష్టం లా మండు తునే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ శ్మశానం చూసినా రోజుకు పదికి తక్కువ కాకుండా మృతదేహాలు వస్తున్నాయి. అంతిమ సం స్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో కాటి కాపరు లే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: Dry wood

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page