ఎంపీ రఘురామ డిశ్చార్జ్

0 39

సికింద్రాబాద్ ముచ్చట్లు :

 

నరసాపురం ఎంపీ రఘురామ రాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య చికిత్సలు పూర్తి చేసిన వైద్యులు ఆయన్ను మంగళవారం డిశ్చార్జ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. సీఐడీ కేసులో నిందితునిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.

 

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: MP Raghuram Discharge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page