కెడిసిసి బ్యాంక్ చైర్మన్ కన్నుమూత

0 37

కర్నూలు ముచ్చట్లు :

 

కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ మాధవరం రామిరెడ్డి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనాకు గురైన ఆయన కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక నేటి వేకువజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. మంత్రాలయం మండలం మాధవరంకు చెందిన రామిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డికి మొదటినుంచి అనుబంధంగా ఉన్నారు. మంత్రాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. వీటిని గుర్తించి ఏడాది క్రితం కర్నూలు కేడిసిసి బ్యాంకు చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు కట్టబెట్టారు.

 

- Advertisement -

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags; KDCC Bank Chairman Eyelid

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page